మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?
మీకు వివాహం జరిగే అనుకూల సమయం, పెళ్లి కుదిరే మార్గం మరియు ఒకవేళ ఆలస్యమవుతుంటే దానికి గల జాతక కారణాలను వివరంగా తెలుసుకోవచ్చు.
D9 నవాంశ చక్రం ఆధారంగా మీ వివాహ యోగం, జీవిత భాగస్వామి స్వభావం మరియు వైవాహిక జీవితం గురించి స్పష్టంగా వివరించే తెలుగు ఆడియో రిపోర్ట్‌ను నేరుగా మీ WhatsAppకు పంపిస్తాము.

మీ జన్మ తేదీ, సమయం మరియు పుట్టిన స్థలం ఆధారంగా... మీ వివాహ సమయం మరియు పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా విశ్లేషించి, స్పష్టమైన ఆడియో రిపోర్ట్ రూపంలో మీకు అందించబడుతుంది.
మీకు వివాహం జరిగే అనుకూల సమయం, పెళ్లి కుదిరే మార్గం మరియు ఒకవేళ ఆలస్యమవుతుంటే దానికి గల జాతక కారణాలను వివరంగా తెలుసుకోవచ్చు.
మీ కాబోయే జీవిత భాగస్వామి గుణగణాలు, ఉద్యోగం లేదా వ్యాపార వివరాలు, కుటుంబ నేపథ్యం మరియు మీ ఇద్దరి మధ్య ఉండే అవగాహన గురించి తెలుసుకోవచ్చు.
భార్యాభర్తల మధ్య సంబంధం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి మరియు పెళ్లయిన తర్వాత వచ్చే మార్పుల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.
వివాహ ఆలస్యానికి గల జాతక కారణాలు మరియు మంచి వైవాహిక జీవితం కోసం అనుసరించాల్సిన ఆధ్యాత్మిక మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు.
Audio Report పొందాలనుకుంటున్న మీ WhatsApp Number-ని సరిగ్గా ఎంటర్ చేయండి.
తరువాతి Page-లో మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం మరియు Gender వంటి Birth Details-ని సరిగ్గా Fill చేయండి.
UPI, Debit Card, Credit Card లేదా Net Banking ద్వారా సురక్షితంగా Payment పూర్తి చేయండి.
Payment పూర్తయిన వెంటనే, మీ వ్యక్తిగత వివాహ జాతక Audio Report-ను మీ WhatsApp Number-కి పంపిస్తాము.
మీ వివాహ సమయం, రాబోయే జీవిత భాగస్వామి మరియు పెళ్లి తర్వాత జీవితం గురించిన వ్యక్తిగత జాతక వివరాలను Audio Report రూపంలో పొందండి.
Mangal dosham unda ledha ane confusion undedi, clear ga cheppi, worry avvakunda confidence icharu. Chala baga anipinchindi.
₹199 కి ఇంత detail అనుకోలేదు. భాగస్వామి స్వభావం, కుటుంబం గురించి అన్ని క్లియర్‌గా చెప్పారు. Recommend చేస్తున్నాను.
ముందుగా దోషం ఉందని తెలిసి చాలా భయపడ్డాను, కానీ ఆడియోలో స్పష్టమైన పరిహారం, దగ్గరలో ఉన్న దేవాలయం పేరు కూడా చెప్పారు. ఆడియో విన్న తర్వాత వెళ్లి పూజ చేయించాను, మనసుకు ప్రశాంతంగా అనిపించింది.
వివాహం త్వరగా జరగడానికి ఏం చేయాలో అడిగాను, ఆడియోలో స్పష్టంగా దోషాలు, పూజలు చెప్పారు. చాలా practical గా అనిపించింది, generic advice లా లేదు.
Form fill cheyadam konchem confuse ayyindi, WhatsApp lo birth details pampanu, support team fast ga reply icharu, audio direct ga WhatsApp ki vachesindi. Trust chesi konnadhi worth it ayyindi.
వివాహం ఆలస్యం అవుతుందని టెన్షన్ ఉండేది. ఆడియోలో గురు దశలో అవకాశం ఉందని చెప్పి, భాగస్వామి ఎలా ఉంటారో కూడా చెప్పారు. కొంచెం నిశ్చింతగా అనిపించింది.

అవును. మీ జాతకంలోని ఏడో ఇల్లు (7th House), దశా మరియు అంతర్దశా కాలాలను విశ్లేషించి, పెళ్లి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న రెండు వేర్వేరు నెలలు లేదా కాలవ్యవధులను Audio Report-లో స్పష్టంగా తెలియజేస్తాము.
అవును. మీ జాతకంలోని ఏడో ఇల్లు, దానికి సంబంధించిన రాశి మరియు శుక్రుని స్థానం ఆధారంగా, జీవిత భాగస్వామి ఏ దిక్కు నుండి వచ్చే అవకాశం ఉందో Audio Report-లో తెలియజేస్తాము.
మీ జాతకంలో కుజ దోషం ఉందో లేదో Audio Report-లో వివరిస్తాము. ఒకవేళ దోషం ఉంటే మాత్రమే దానికి తగిన దేవాలయ దర్శనం, పూజ లేదా ఉపవాసం వంటి ఆధ్యాత్మిక పరిహారాలను సూచిస్తాము.
అవును. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోని వివాహ ప్రతిబంధకాలు తొలగించే దేవాలయాన్ని మరియు దర్శనానికి అనుకూలమైన రోజును Audio Report-లో సూచిస్తాము.
"పుట్టిన సమయం సరిగ్గా తెలియదు" అనే Option-ని ఎంచుకుని, మీకు తెలిసిన సుమారు సమయాన్ని ఎంటర్ చేయవచ్చు.
Payment పూర్తయిన 1-2 నిమిషాల్లో మీ వ్యక్తిగత కళ్యాణ జాతక Audio Report తయారవుతుంది. దాన్ని ఈ పేజీలోనే వినవచ్చు. అంతేకాకుండా, మీ WhatsApp Number-కి కూడా పంపబడుతుంది.
మీ WhatsApp Number మరియు Birth Details-ని ఎంటర్ చేసి ₹199 Payment పూర్తి చేయండి. మీ వ్యక్తిగత కళ్యాణ జాతక Audio Report వెంటనే WhatsApp-కి పంపబడుతుంది.