మీ కోసం అన్ని జ్యోతిష్య నివేదికలు ఒకే చోట! మీ సొంత భాషలో, స్పష్టమైన జ్యోతిష్య మార్గదర్శకత్వం!
మీ జన్మ సమయం ఆధారంగా తయారుచేసే సమగ్ర జాతక PDF మరియు ప్రత్యేక ఆడియో నివేదికలను మీ సొంత భాషలో తక్షణమే WhatsAppలో పొందండి.
Get My Report →
మీ జన్మ వివరాల ఆధారంగా తయారుచేసే సమగ్ర జ్యోతిష్య నివేదికలు!
పూర్తి జీవితకాల జాతక నివేదిక + రాబోయే 10 ఏళ్ల ఫలితాలు
మీ జీవితకాల పూర్తి జాతకం మరియు రాబోయే 10 ఏళ్ల ఫలితాలను ఖచ్చితంగా తెలుసుకోండి.
వివాహ జ్యోతిష్య ఆడియో
మీ వివాహం ఎప్పుడు జరుగుతుంది? మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలను ఆడియో రూపంలో తెలుసుకోండి.
రాబోయే 10 ఏళ్ల వార్షిక ఫలితాలు
2027–2036 వరకు మీ భవిష్యత్తు ఫలితాలను తెలుసుకోండి.
వివాహ జాతక పొంతన నివేదిక
వరుడు, వధువు ఇద్దరి జాతక పొంతన మరియు దోషాలను తెలుసుకోండి.
అదృష్ట రత్న నివేదిక
మీ జాతకానికి తగిన అదృష్ట రత్నాన్ని కనుగొనండి.
న్యూమరాలజీ నివేదిక
మీ అదృష్ట సంఖ్యలు మరియు సంఖ్యాశాస్త్ర ఫలితాలను తెలుసుకోండి.
సులభమైన పద్ధతిలో మీ జ్యోతిష్య నివేదికను పొందడం ఎలా?
నివేదికను ఎంచుకోండి
మీకు కావలసిన జ్యోతిష్య నివేదికను ఎంచుకోండి.
మీ Birth Detailsను Fill చేయండి
తర్వాతి Pageలో మీ Mobile Number, ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం మరియు Gender వంటి వివరాలను సరిగ్గా నింపండి.
Payment చేయండి
అన్ని వివరాలను Submit చేసిన తర్వాత వచ్చే Payment Pageలో QR Code, UPI, Debit Card లేదా Credit Card ద్వారా Payment చేయండి.
మీ జాతకం PDFను పొందండి
Payment successful అయిన వెంటనే, మీ జాతకం తయారుచేయబడి 30 నిమిషాలలోపు మీరు నమోదు చేసిన WhatsApp Numberకు PDF రూపంలో పంపబడుతుంది.
మా వినియోగదారులు ఏమి చెప్తున్నారు
జాతకం వచ్చింది సార్. నేను అనుకున్న దానికంటే చాలా వివరాలు ఉన్నాయి. దశా భుక్తి ఫలితాలు కూడా స్పష్టంగా ఇచ్చారు. ధన్యవాదాలు సార్ 🙏
Marriage audio విన్నాను మేడమ్. నాకు ఉన్న సందేహాలకు వివరణ లభించింది. చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్స్ మేడమ్.
ఇద్దరి జాతక పొంతన చూశాము. ప్రతి పొంతనకు వివరణ ఉంది. ఇంట్లో అందరం చదివి చూశాము. చాలా బాగుంది.
Report received sir. PDFలో చాలా పేజీలు ఉన్నాయి. ఇంకా ఫుల్‌గా చదవలేదు. చదివినంత వరకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంది. Thank you.
10 ఏళ్ల ఫలితాల రిపోర్ట్ తీసుకున్నాను. ప్రతి సంవత్సరానికి విడివిడిగా ఫలితాలు చెప్పారు. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంది.
Payment చేసిన కొద్దిసేపటికే WhatsAppలో report వచ్చేసింది. చదవడానికి చాలా ఈజీగా ఉంది. Thanks sir 🙏
రత్న రిపోర్ట్ అందింది. ఏ రత్నం వేసుకోవాలి, ఏ వేలికి పెట్టుకోవాలి అని వివరంగా ఇచ్చారు. ధన్యవాదాలు.
Got my horoscope report. The explanation was easy to understand. Good details about career and future predictions. Thank you.
మీ ప్రశ్నలకు సమాధానాలు
Rani Astroలో ఏమేమి జ్యోతిష్య నివేదికలు లభిస్తాయి?
పూర్తి జీవితకాల జాతకం, రాబోయే 10 ఏళ్ల ఫలితాలు, వివాహ జ్యోతిష్య ఆడియో, వివాహ జాతక పొంతన, అదృష్ట రత్నం, సంఖ్యాశాస్త్రం మరియు పిల్లల పేర్లతో సహా వివిధ రకాల జ్యోతిష్య నివేదికలు లభిస్తాయి.
జాతక నివేదిక పొందడానికి ఏ వివరాలు కావాలి?
మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం మరియు లింగం వంటి వివరాలు అవసరం. మీరు ఎంచుకునే నివేదికను బట్టి అవసరమైన వివరాలు మారవచ్చు.
పేమెంట్ చేసిన తర్వాత నివేదిక ఎప్పుడు వస్తుంది?
పేమెంట్ పూర్తి కాగానే మీ నివేదిక తయారుచేయబడి, సాధారణంగా 30 నిమిషాలలోపు మీరు నమోదు చేసిన WhatsApp నంబర్‌కు పంపబడుతుంది.
జ్యోతిష్య నివేదిక తెలుగులో లభిస్తుందా?
అవును. మా జ్యోతిష్య నివేదికలు తెలుగులో లభిస్తాయి.
పుట్టిన సమయం సరిగ్గా తెలియకపోతే ఏమి చేయాలి?
పుట్టిన సమయం సరిగ్గా తెలియకపోతే, మీకు తెలిసిన సుమారు సమయాన్ని ఇవ్వవచ్చు. కానీ పుట్టిన సమయం కచ్చితత్వాన్ని బట్టి జాతక ఫలితాలు మారవచ్చు.
జాతక నివేదిక ఎలా పంపబడుతుంది?
మీరు ఎంచుకున్న నివేదిక PDF లేదా Audio రూపంలో, మీరు నమోదు చేసిన WhatsApp నంబర్‌కు పంపబడుతుంది.
ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడం సురక్షితమేనా?
అవును. మా Websiteలోని Payment Page ద్వారా QR Code, UPI, Debit Card లేదా Credit Card ఉపయోగించి సురక్షితంగా పేమెంట్ చేయవచ్చు.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీ కోసం సరైన జ్యోతిష్య నివేదికను ఎంచుకోండి, మీ పుట్టిన వివరాల ఆధారంగా తయారుచేసే ఫలితాలను సులభంగా WhatsApp-లో పొందండి.
Order Now →




